ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం వల్లే నిందితుడు కాల్పులకు తెగబడ్డాడని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు.
#JamiaIssue
#anticaaprot@sts
#JamiaStudent
#JamiaMilliaIslamia
#RambhaktGopal
#PoliceBarricades
#delhipolice